మెగా నందమూరి అభిమానుల మధ్య ఉన్న ప్రొఫెషనల్ రైవల్రీ ఇప్పటిది కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా మెగా నందమూరి హీరోల మధ్య ఆ వార్ జరుగుతూనే ఉంది. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ ఫ్యాన్ వార్ ని ఆన్ లైన్-ఆఫ్ లైన్ రెండు చోట్ల తగ్గకుండా చేసే అభిమానులు ఉన్నంత కాలం ఈ రైవల్రీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే అభిమానుల మధ్య ఎంత ఉన్నా, తమ మధ్య ఎంత పోటీ ఉన్నా అది సినిమాల వరకు…
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తేడా కొట్టడంతో చిరుపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ చిరు వీరయ్యగా మెగా అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించాడు. ఈ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే చిరుకి, మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ సినిమాతో…
భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. మెగాస్టార్ పై ముందెన్నడూ లేనంత ట్రోలింగ్ కి కారణం అయ్యింది భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి చిరుపై విమర్శలు మొదలయ్యాయి. హిట్-ఫ్లాప్ అనేది పక్కన పెడితే చిరు అనే పేరు రిజల్ట్ కి సంబంధించినది కాదు. ఆయన పేరు కొన్ని కోట్ల మందికి ఒక ఎమోషన్. ఒక్క ఫ్లాప్ మూడున్నర దశాబ్దాలుగా…
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ వైబ్స్ ని ఇస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ అండ్ రిపీట్ వాల్యూ మెగా ఫాన్స్ లో జోష్ నింపింది. చిరు రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ హిట్ లేకపోవడంతో డీలా పడిన ఫాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమా కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇదే జోష్ లో చిరు ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొడతాడు…
Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్‌గా రాజశేఖర్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు.
వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మెగా లిస్ట్‌లో ఉన్నారు. బింబిసార డైరెక్టర్‌కు చిరు ఓకే చెప్పారనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. ప్రస్తుతం మల్లిడి వశిష్ట స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్టు…
దక్షిణ కొరియా భారతదేశ రాయబారి చాంగ్ జే బక్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తేనేటి విందు ఇచ్చారు. ఇటీవల శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మెట్ లో చాంగ్ బృందం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్స్ ను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిజానికి వారు ఆ పాటకు స్టెప్ వేసినప్పటి నుంచి చాంగ్ ను కలవాలని అనుకుంటున్నానని, అది ఇప్పటికి కుదిరిందని అన్నారు చిరంజీవి. సౌత్ కొరియన్ పాప్…
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణతో బాక్సాఫీస్ వార్ కి దిగాడు. ఈ ఇద్దరి జరిగిన సినిమా పోరులో సినిమానే గెలిచింది. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలని ఆడియన్స్ ఆదరించారు. చిరు వింటేజ్ స్టైల్ మాస్ చూపిస్తే, బాలయ్య తనకి టైలర్ మేడ్ ఫ్యాక్షన్ రోల్ లో సత్తా చూపించాడు. డికేడ్స్ తర్వాత డెమీ గాడ్స్ మధ్య జరిగిన ఈ కలెక్షన్స్ యుద్ధం సినీ అభిమానులకి మాత్రం ఫుల్ కిక్…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూల స్థంబాల్లో ముఖ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఉన్నా అన్నగారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రామారావుతో రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… “నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు…