Mega 157: మూడు లోకాల్లో జగదేక వీరుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత సీక్వెల్ చేయాల్సిన వశిష్ట.. మెగా ఆఫర్‌తో రూట్ మార్చేశాడు. మెగాస్టార్ కోసం అదిరిపోయే సోషియో ఫాంటసీ కథ రెడీ చేసుకున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్‌తో.. ఈ సినిమా నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందని చెప్పేశారు.
పంచభూతాలను ఏకం చేసేలా ఉన్న పోస్టర్.. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా మెగా 157 అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. అంతేకాదు.. దాదాపు నలుగురు హీరోయిన్లను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క శెట్టి, మృనాళ్ ఠాకూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ సినిమా.. ఇదే ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ఆరభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నాడు. మరి మూడు లోకాల కథతో మెగా 157 ఎలా ఉంటుంటో చూడాలి.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!