మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి కూడా ఒకరు. అయితే సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్‌కే కల్ట్ ఫ్యాన్ సం�
2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూ�
2025 సంక్రాంతికి మరోసారి థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నామని ప్రకటించారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ఇక పొంగల్ కు వస్తున్న మ
టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకా
భారతదేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ… సమాజ సేవతో ప్రజలకి మంచి చేస్తూ ఉన్న చిరంజీవికి ఈ అవార్డ్ రావడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగ
మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయో
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఉండే క్రేజే వేరు. ఆయన స్టైల్ అండ్ గ్రేస్ అన్ మ్యాచబుల్ అసలు. అందుకే చిరు డాన్స్ చేస్తుంటే అభిమానులు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటారు. ఆయన పాటకి డాన్స్ వేయాలనుకుంటారు, ఆయనలా డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో జరిగింది. పల్నాడు జిల్లా నర్
ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ విషయంలో ఏం జరిగిందో ఏమోగానీ… నెక్స్ట్ మాత్రం అలాంటి సీన్స్ రిపీట్ కాకుండా గట్టిగా కసరత్తులు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశా�
మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్మ�
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోని బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలిచింది. ప్రొడ్యూసర్స్ కి చిరుకి మధ్య గొడవలు అనే వార్త భోళా శంకర్ సినిమాతో విపరీతంగా స్ప్రెడ్ అయ