టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. స్టార్ కిడ్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే అది పూరికి మాత్రమే సాధ్యం. రామ్ చరణ్‌ని ఇంటడ్యూస్ చేసింది కూడా దర్శకుడు పూరినే అలాంటిది ప్రజంట్ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు హీరోలు కనీసం పట్టించుకోవడం లేదు. చివరగ లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పూరి తిరిగి ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన ఇటీవల విజయ్ సేతుపతి తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్…
Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా…
Double Ismart: ఆగస్టు 15 విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి డబల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినిమా బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న హీరోయిన్ ఛార్మి (Charmy…
ఛార్మి అందం హిందోళం పాడేది. ఆమె అధరం తాంబూలం సేవించమనేది. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ వచ్చీ రాగానే జనాన్ని ఆకట్టుకుంది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఛార్మి కౌర్ 1987 మే 17న పంజాబ్ లోని లూధియానాలో జన్మించింది. ఛార్మికి సినిమాల్లో…