సన్నీ డియోల్ హీరోగా నటించిన “జాట్” సినిమా రేపు బాలీవుడ్‌లో రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మరికొద్ది సేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా, ఇప్పుడు ఈ స�
Emergency: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ‘‘ఎమర్జెన్సీ’’ వివాదాస్పదమవుతోంది. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పాలనలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి చెడుగా చూపించే కొన్న�
Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై �
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అజయ్ దేవ్ గన్, మాధవన్, ఉన్ని ముకుందన్ తో పాటు పలు నిర్మాణ సంస్థలు సైతం దీనిని స్వాగతించాయి.
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై చర్చ వేడెక్కుతున్న తరుణంలో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఈ బిల్లు వస్తే ఇక సిబిఎఫ్సి ఎందుకు? అని ప్రశ్నించారు. “ఇప్పటికే సినిమాను టార్గెట్ చేయడం ఈజీగా మారింది. అయితే #సినిమాటోగ్రాఫ్ బిల్ దానిని ఇంకా సులభం చేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక�
బాల నటుడిగా, యువ హీరోగా, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. అయ్యప్ప మహత్యం, షిరిడీ సాయి, శ్రీ రాఘవే�