దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి.
Share Market : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షేర్లను లిస్టింగ్‌కు ముందే కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అయితే సంక్రాంతి వేళ మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో సంక్రాంతి రోజున లాభాల బాట పట్టిన సూచీలు.. రెండో రోజుగా కూడా అదే ఊపు కనిపించింది. కనుమ రోజున కూడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి దాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి.
Rajiv Bajaj : దేశంలోని పెద్ద కంపెనీ ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యం చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుబ్రమణియన్ తన ఒక ప్రకటనలో ఉద్యోగులు ప్రతి వారానికి 90 గంటలు పని చేయాలని అన్నారు.
గత వారం ముగింపులో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభంలో కూడా అదే విధానం కొనసాగింది. ఇక కొత్త వైరస్ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది.
న్యూఇయర్ ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపించింది. రెండు రోజుల పాటు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఉత్సాహతతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్ వారం ముగింపులో నష్టాలతో క్లోజ్ అయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటనకు ముందే సూచీల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో సూచీల్లో లాభ, నష్టాలతో ఊగిసలాట సాగింది.