Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!
- గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
- దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు
- దీపావళికి ముందు ఉపశమనమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దిరోజులుగా రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. దీపావళికి బంగారం కొనుగోలు చేద్దామనుకున్న పసిడి ప్రియులకు శనివారం కాస్త ధరలు ఉపశమనం కలిగించాయి. గోల్డ్, సిల్వర్ ధరలు దిగొచ్చాయి. తులం బంగారం ధరపై రూ. 1,910 తగ్గగా.. కిలో సిల్వర్‌పై రూ. 13,000 తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది.
ఇది కూడా చదవండి: Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 1,910 తగ్గి రూ.1, 30, 860 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,750 తగ్గి రూ.1, 19, 950 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,440 తగ్గి రూ.98. 140 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్
మరోవైపు వెండి ధరలు కూడా భారీ ఊరటనిస్తున్నాయి. వరుసగా పెరిగిన వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. కిలో వెండిపై ఈరోజు ఏకంగా రూ.13,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 90, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో మాత్రం రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Pakistan-Afghan War: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?