Home
Business News
Business News News
-
Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
పసిడి మళ్లీ షాకిచ్చింది. కనకం దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. రాకెట్లా దూసుకెళ్లిపోతుంది. పెళ్లిళ్ల సీజన్లో ధరలు చూసి సామాన్యుడి గుండె ఝళ్లుమంటోంది. -
Gold-Silver Rates: వామ్మో.. కనకానికి ఏమైంది? రికార్డ్ స్థాయిలో గోల్డ్, సిల్వర్ ధరలు
వామ్మో.. బంగారం, వెండికి ఏమైంది? రాకెట్లా ధరలు దూసుకుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలయ్యాయి. బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగలేని పరిస్థితి. దీంతో సామాన్యుడి గుండె ఝల్లుమంటోంది. -
Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన
హమ్మయ్య.. బంగారం.. వెండి ధరలు దిగొచ్చాయి. గత కొద్దిరోజులగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గోల్డ్, సిల్వర్ పోటాపోటీగా రాకెట్లా దూసుకుపోయాయి. సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తూ కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. -
Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ తేరుకుంది. కొద్ది రోజులుగా గ్రీన్లాండ్ వివాదం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తల కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఈ వారం ప్రారంభం నుంచి కూడా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. -
Rimi Sen : భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్‌కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్!
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె ఇప్పుడు కేవలం సినిమాలకు దూరమవ్వడమే కాదు, ఏకంగా దేశాన్ని కూడా… -
Stock Market: ట్రంప్ బెదిరింపులతో మార్కెట్ కుదేల్.. భారీ నష్టాల్లో సూచీలు
ట్రంప్ బెదిరింపులు.. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. నిన్న రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈరోజు రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. -
Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. -
Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
బాబోయ్ సిల్వర్‌కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. -
Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. భారీగా పెరిగిన వెండి ధర
సిల్వర్ మళ్లీ రికార్డ్ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. -
Silver Rates: మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
సిల్వర్ ధర మళ్లీ షాకిచ్చింది. కనుమ రోజున తగ్గినట్టే తగ్గి ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఇటీవలే 3 లక్షల మార్కు దాటిన వెండి ధర.. మరో రికార్డ్ దిశగా దూసుకెళ్లోంది.
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
-
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
-
Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!