ఓవైపు ప్రైవేట్ టెలికం సంస్థలు ప్లాన్ ధరలు పెంచుతూ.. యూజర్లకు షాక్ ఇస్తుంటే.. మరోవైపు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. పాతవారిని కాపాడుకుంటూనే.. కొత్తవారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది.. ప్రైవేట్ టెలికం సంస్థలు అందించిన ప్లాన్స్ రూ.200కు పైగా ఉంటున్నాయి.. ఇక, వాలిడిటీ కేవలం 28 రోజులకే పరిమితం అవుతుండగా.. కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.. Read Also: కోవిడ్ థర్డ్…
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాకుండా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చని సూచించింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వాడుకోవచ్చని పేర్కొంది. అటు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వాడుకోవచ్చని… ఈ ప్లాన్ వ్యాలిడిటీ…
ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం బీఎస్‌ఎన్ ఎల్ మాత్రం తన ఛార్జీల్లో మార్పులు చేయలేదు. ఎయిర్ టెల్ రూ. 179 జియో రూ.155 వీఐ…
దేశీయ టెలీకాం కంపెనీలు నెలవారీ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. 25 శాతం మేర టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. గతంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది. అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్లను పెంచాయి. టారీఫ్ ధరలను పెంచినప్పటికీ అదనంగా ఎలాంటి ప్రయోజనాలను అందించలేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న టారిఫ్‌లను యధాతధంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్,…