సామాన్యుడికి అందుబాటులో బీఎస్ఎన్ఎల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ టెలీకాం కంపెనీలు నెలవారీ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. 25 శాతం మేర టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. గతంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది. అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్లను పెంచాయి. టారీఫ్ ధరలను పెంచినప్పటికీ అదనంగా ఎలాంటి ప్రయోజనాలను అందించలేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న టారిఫ్‌లను యధాతధంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నెలవారీ ప్యాకేజ్ 179,155,179 లలో నెల మొత్తానికి 2జీబీ డెటా, అన్ లిమిటెట్ కాల్స్ ను అందిస్తోంది. 28 రోజుల ప్యాకేజీతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
Read: ఒక్కరోజులో కోటి మందికి వ్యాక్సినేషన్…
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత టారిఫ్ 147ను యథాతదంగా అలానే ఉంచింది. రూ. 147 ప్యాకేజీలో 28 రోజులకు 10 జీబీ డేటాను అన్ లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తోంది. అయితే, ఎయిర్‌టెల్ ప్యాకేజీలో అదనంగా అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, హాలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ అందుబాటులో ఉండగా, జియోలో జియో యాప్ సూట్‌ను అందిస్తోంది. వీఐలో వీఐ మూవీస్ అండ్ టీవీని అందిస్తోంది. కాని, బీఎస్ఎన్ఎల్ ప్యాకేజీలో అవి అందుబాటులో లేవు.
- Tags
- Airtel
- BSNL
- Jio
- Recharge Plans
- VI
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!