పెద్ద సినిమాలు సీన్ లోకి రాగానే చిన్న సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరగడం సహజం! గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చాలానే జరుగుతున్నాయి. విశేషం ఏమంటే… ఇది టాలీవుడ్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో ఓ నెల రోజుల ముందు, 2022 క్యాలెండర్ ఇయర్ లో ప్రధాన చిత్రాల రిలీజ్ డేట్స్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు కారణాలు ఏవైనా… వాటిలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా…
ప్రపంచంలో అత్యంత్య పెద్ద సినీ పరిశ్రమ ఏదంటే ఏమాత్రం థముడుకోకుండా హాలీవుడ్ అని చెబుతాం. ప్రపంచం నలుమూలల ఉన్న నటీనటుల హాలీవుడ్ లో ఒక్కసారైనా మెరవాలని కలలు కంటారు. అలాంటిది ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం బాలీవుడ్ లో నటించాలని ఆశ పడుతున్నాడు. హాలీవుడ్ కండల వీరుడు డ్వేన్ జాన్సన్ కు హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఇతడి సినిమా “రెడ్…
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు ఈ జంట. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చింది. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ…
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల అవుతున్న కారణంగా తమ మార్కెట్ ని దృషిలో పెట్టుకొని భాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి వారు బాలీవుడ్ కి సుపరిచితమే.. ఇక వీరి కోవలోకే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చేరబోతున్నారు. పుష్ప చిత్రం బన్నీ, ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ బాలీవుడ్ కి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట. షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. అదే జరిగితే సమంత బాలీవుడ్ ఎంట్రీ బిగ్ బ్యాంగ్ లో ఉండేది. ఆ సినిమాలో హీరోతో ప్రేమలో పడే పోలీస్ ఆఫీసర్ పాత్రను సమంత చేయవలసి ఉంది. ఏమైందో ఏమో సమంత ఆ చిత్రం నుండి నిష్క్రమించింది. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక…
సోనూ సూద్ మంచి నటుడు మాత్రమే కాదు… మంచి మనిషి కూడా! ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నా, అతనిలోని మానవీయ కోణం మాత్రం గత యేడాది కరోనా సమయంలోనే బయట పడింది. కష్టాలలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి తన వాళ్ళతో కలిసి ఓ ప్రైవేట్ ఆర్మీనే క్రియేట్ చేశాడు సోనూసూద్. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ దేశంలో ఆపన్నులు ఎక్కడ ఉన్నా వారికి సరైన సమయంలో సహాయం అందించాడు. అందుకే ఇవాళ అతను అందరి…
బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ సెన్సేషన్ అయిన బ్యూటీ మల్లికా షెరావత్. వాస్తవానికి ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లో ఆమె ఆరాధకులు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది.…
లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్‌ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. లారాకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్‌లైన్‌కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్‌లో లేనని,…
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పురస్కారం లభించిన విషయం తెలిసిందే. అయితే అవార్డు తర్వాత కంగనా చేసిన స్పీచ్ చాలా మందికి నచ్చలేదు. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు ఆ స్పీచ్ లో కంగనా జిహాదీలు, ఖలిస్తానీలు అనే పాదాలను…
పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల…