2021 గూగుల్ సెర్చ్‌లో నీరజ్ టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలపింక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్, పంజాబీనటి షెహనాజ్‌గిల్, బాలీవుడ్నటి శిల్పాశెట్టి, భర్త రాజ్‌కుంద్రా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉన్నారు.
వీరే కాకుండా ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజర్లు భజరంగ్ పునీయా, సుశీల్‌కుమార్, బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ భార్యనటాషా దలాల్ ఉన్నారు. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను గూగుల్ ప్రకటించింది. వీరే కాకుండా మరికొందరు ప్రముఖులు సైతం ఉన్నట్టు తెలిపింది. ఈ సారి గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో నీరజ్ నిలవడంతో అతడు మరో రికార్డును స్వంతం చేసుకున్నట్లు అయింది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!