చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ అలియాస్ తర్సామీ సింగ్ సైనీ కన్నుమూశారు. గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధి తో బాధపడుతున్న ఆయన ఇటీవలే చికిత్స కోసం యూకే వెళ్లారు. అయితే గతేడాది చివర్లో తాజ్ కరోనా బారిన పడ్డాడు. అయితే కరోనా కారణంగా హెర్నియా వ్యాధికి చేయాల్సిన సర్జరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితోనే తాజ్ కోమాలోకి వెళ్లారని, రెండు రోజుల క్రితం కోమాలోకి బయటికి వచ్చిన ఆయన …
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి ట్రోలింగ్ కి గురైంది. ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి…
సోనాలి బింద్రే ఈ పేరు వినగానే .. బంగారు కళ్ల బుచ్చమ్మ కళ్లముందు మెదులుతుంది. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసి వారి మాస్నులో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్ ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయకుండా బాధను…
బాలీవుడ్ లో పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పాల్సీలు అతడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. గత కొన్నాళ్ళు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చాడు. ఇక అతను బయటికి వచ్చినదగ్గరనుంచి మీడియా అతనిపై ఫోకస్ చేసిన సంగతి విదితమే.. ఎక్కడ రాజ్ కుంద్రా కనిపించినా మీడియా…
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా…
బాలీవుడ్ లో బ్రేకప్ ల పరంపర ఎక్కువైపోతుంది. ఒక పక్క ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటే ఇంకోపక్క మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకొనే ప్రేమజంటలు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం బాధాకరం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, శ్రద్దా కపూర్ లవ్ స్టోరీలు బ్రేకప్ తో ముగిసినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్న వేళ మరో ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ ముద్దుగుమ్మ ఎవరో…