Home
Bollywood News
Bollywood News News
-
Amitabh Bachchan: అమితాబ్ కు యాక్సిడెంట్ అయితే…!?
Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు. -
Vidya Balan: ఆ పేపర్ మాత్రం అడ్డు ఎందుకు.. డర్టీ పిక్చర్ చూపించాల్సింది
Vidya Balan: బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం రెండు కలగలిపిన నటీమణుల్లో ఈ భామ పేరు ముందు ఉంటుంది. హిందీలోనే కాదు తెలుగులో కూడా విద్యాకు ఫ్యాన్స్ ఉన్నారు. -
Saif Ali Khan: మా బెడ్రూమ్లోకి వచ్చేయండి.. కెమెరామెన్లపై సైఫ్ ఫైర్
సినీ తారలు కనిపిస్తే చాలు.. వారి ఫోటోలను క్లిక్‌మనిపించేందుకు కెమెరామెన్లు ఎగబడుతుంటారు. కొందరైతే హద్దుమీరి.. -
Nawazuddin Siddiqui: భార్యా పిల్లలను నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటేసిన స్టార్ నటుడు.. వీడియో వైరల్
Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా అతడి భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. -
Sushmita Sen: బిగ్ బ్రేకింగ్.. సుస్మితా సేన్ కు గుండెపోటు
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. "నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యాను. -
Shah Rukh Khan: షారుఖ్ సినిమాల్లో ఉత్తమం…చెత్త’మం’!
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా ఊహించిన దానికన్నామిన్నగా సాగుతోంది. త్వరలోనే వేయి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించనుంది. -
Akshay Kumar: అక్షయ్ కుమార్ అమెరికా షో క్యాన్సిల్!?
Akshay Kumar:తన తాజా చిత్రం 'సెల్ఫీ'తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ 'ది ఎంటర్ టైనర్స్' అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు. -
Kangana Ranaut : కంగనా రనౌత్ చెప్పేది నిజమేనా!?
“తల్లి చేనులో మేస్తే… పిల్ల గట్టున మేస్తుందా?”, “యథా మాతా… తథా పుత్రిక…” ఇలాంటి మాటలు బోలెడు విని ఉంటాం. వీటిని కొందరు నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తే, మరికొందరు వీటిలోని పాజిటివ్ నెస్ ను చూస్తూంటారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలనే తనకు అన్వయించుకుంటోంది కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఇటీవల తన తల్లితో తాను ఉన్న ఫోటోపై కంగనా ఓ కామెంట్ పెట్టింది. అది నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. అందులో… -
Mrs. Chatterjee Vs Norway: కన్న బిడ్డల కోసం కర్కశమైన దేశంలో ఒక తల్లి పోరాటం
Mrs. Chatterjee Vs Norway: ఇండియాలో పిల్లలకు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే పట్టాలి.. ఇలా చేస్తేనే వారికి పూర్తీ ఆరోగ్యం అందుతుందని భారతీయుల నమ్మకం. కానీ ఇతర దేశాల్లో పిల్లలకు తల్లి పాలు పట్టడం ఏంటో కూడా తెలియదు. అందం తగ్గిపోతుందని, వయస్సు కనిపిస్తుందని పిల్లలకు డబ్బా పాలు పడుతూ ఉంటారు. -
Alia Bhatt: ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?
Alia Bhatt: సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారి పిల్లలను చూడడానికి, వారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!