Home
Bollywood News
Bollywood News News
-
Janhvi Kapoor: నేనింకా నీకోసం వెతుకుతూనే ఉన్నా అమ్మా..
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరాలు మారినా.. తారలు మారినా.. ఆమె అందం, ఆమె అభినయం ఎప్పటికీ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. -
Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి నేపోటిజం అన్నా.. నెపో కిడ్స్ అన్నా పట్టరాని కోపం అన్న విషయం అందరికి తెల్సిందే. కొద్దిగా ఛాన్స్ దొరకడం ఆలస్యం వారికి ఏకిపారేయడంలో ముందు ఉంటుంది. -
Shahrukh Khan: షారుఖ్ ను వదిలి పెట్టని బాయ్ కాట్ బ్యాచ్!
Shahrukh Khan:దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత 'పఠాన్'తో తనకు ఓ సాలిడ్ హిట్ రావడంతో షారుఖ్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నారు. 'పఠాన్' సినిమా వేయి కోట్లు పోగేసే దిశగా సాగుతోంది. షారుఖ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ 'కింగ్ ఈజ్ బ్యాక్' అంటూ మీడియా కోడై కూస్తోంది. ఇది షారుఖ్ విజయమే కాదని, బాలీవుడ్ కు కూడా బిగ్ సక్సెస్ అని అంటున్నారు హిందీ బాబులు. -
Lalitha Lajmi: చిత్ర పరిశ్రమలో విషాదం.. మరో సీనియర్ నటి కన్నుమూత
Lalitha Lajmi: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి లలిత లాజ్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
SidKiara: పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్.. బాంబ్ పేల్చిన నటుడు
SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు. -
Shahrukh Khan: షారుఖ్ వాచ్ ధర.. ఒక కుటుంబం బిందాస్ గా బతికేయొచ్చు
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత పఠాన్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక మంచి హిట్ లేదు. స్టార్ హీరోలు సైతం చేతులు ఎత్తేశారు.. ఇక ట్రోలర్స్ బాలీవుడ్ పతనం అని కామెంట్స్ చేస్తున్న సమయంలో పఠాన్ రంగంలోకి దిగాడు. -
SidKiara: పెళ్లి తరువాత కొత్త జంట చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్
SidKiara: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ని రెండు రోజుల క్రితం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఈ జంటకు అభిమానులు, మీడియా శుభాకాంక్షలు తెలిపారు. -
Priyanka Chopra: ప్రేమికుల రోజున ప్రియాంక ఏం చేయబోతోంది!?
Priyanka Chopra: వేలంటైన్స్ డేని తాము బుక్ చేసేసుకున్నామని ప్రియాంక చోప్రా చెప్పేసింది. అది తన భర్త నిక్ జోనాస్ తో కాదు సుమా, స్కాటిష్ యాక్టర్ శామ్ రొనాల్డ్ హ్యూఘన్ తో! విడ్డూరంగా లేదూ అంటారా- ఏం కాదు, ప్రియాంక, శామ్ కలసి నటించిన 'లవ్ ఎగైన్' సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వేలంటైన్స్ డేను ఎంచుకున్నారు వీరు. -
Sidharth Kiara Wedding: సిద్- కియారా పెళ్లి ఫోటోలు వచ్చేసాయోచ్
Sidharth Kiara Wedding: హమ్మయ్య.. ఎట్టకేలకు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గత కొంత కాలంగా ప్రేమలో తేలిపోయిన ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ నేడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. -
Rakhi Sawanth: ఏం అక్కా.. రెండు నెలల్లో ఇంత విధ్వంసమా..
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చూస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవని చెప్పేస్తారు. కొన్ని రోజులు పెళ్లి అంటుంది.. ఇంకొన్ని రోజులు విడాకులు అంటుంది.. మరొకరితో ప్రేమ.. అతడి కోసం ఎదురుచూపులు..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!