Raj Kundra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు.
Raju Srivatsava: బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన విషయం విదితమే. జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన దగ్గరనుంచి కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఆమె విభిన్నమైన పాత్రలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై.. సినిమా ప్రమోషన్స్ లో అందరికంటే ఎక్కువగా పాల్గొంటున్నాడు.
Rajendra Prasad: ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక - నిర్మాత రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'ఆ నలుగురు' సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకులు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరుడు.
Kartikeya 2: ప్రస్తుతం హిందీ పరిశ్రమలో సౌత్ సినిమాలు సత్తా చూపుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలు మాత్రమే చుస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం దోబారా చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bipasha Basu: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఏది చేసినా సంచలనంగానే మారుతోంది. వారి పెళ్లి దగ్గర నుంచి పిల్లలు పుట్టేవరకు ఏదైనా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు.