Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మికకు పాపం ఎవరికి రాని కష్టం వచ్చి పడింది. ఎంతో ఆశతో ఒప్పుకున్నా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదంతా విజయ్ దేవరకొండ వలనే అని టాక్ నడుస్తోంది.
Sushmita Sen: బాలీవుడ్ సీనియర్ హెరాయిన్ సుస్మితా సేన్ పద్దతి నచ్చడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకోపక్క మాజీ ప్రియుడితో షికార్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Urvashi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక గత కొన్నిరోజులుగా ఊర్వశి కి క్రికెటర్ రిషబ్ పంత్ కు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం విదితమే.
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ హీరోగా ఎంతైతే పేరు తెచ్చుకున్నాడో ఫ్యాషన్ ఐకాన్ గా కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు.
Hrithik Roshan: ప్రతి ఒక్క హీరోకు అభిమానులు ఉంటారు. తాము ఎంతగానో ఆరాధించే హీరోలే అభిమానులకు దేవుళ్ళు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు పెట్టి, దండాలు వేసి, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక వారే ఎదురైతే దేవుడు కనిపించినంత సంతోషంగా కాళ్లు మొక్కుతూ ఉంటారు.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే డార్లింగ్స్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది.
Hrithik Roshan: బాలీవుడ్ క్రిటిక్ ను అని చెప్పుకొస్తూ స్టార్ లందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకోవడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటు గా మారిపోయింది. సినిమా బావున్నా, బాలేకున్నా ఈయన మాత్రం తనకు నచ్చినట్లు చెప్పి ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చెప్పి విసిగిస్తూ ఉంటాడు.
Mandakini: చిత్ర పరిశ్రమలో రరోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు సినీ ఇండస్ట్రీ. ఇక అప్పుడున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు లేరు.