Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shahrukh Khan: ఎంతటి వీరుడైనా, ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుందని అంటారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒకప్పుడు వరుస విజయాలు చూసిన షారుఖ్ ఖాన్, కొన్నేళ్ళుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ కొట్టి చూపించాలని ఆయన తపిస్తున్నారు. నిజానికి షారుఖ్ చూడని విజయాలు లేవు, ఎక్కని ఎత్తులూ లేవు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ఒక కేంద్రంలో…
Pathan:బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ సినిమాపై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Janhvi Kapoor:జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన అని కొందరు, చరణ్ సరసన అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ, జాన్వీ మాసుల్లో ఉన్న హీరో మాత్రం వేరు అంట.
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు.
Arjun Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. సహజీవనం చేస్తున్నా ఈ జంట మాత్రం పెళ్లి గురించి నోరు మెదపడం లేదు.
PM Modi: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ళ వయస్సులోనూ కుర్రకారుకు కునుకు పట్టనివ్వకుండా గ్లామర్ ను మైంటైన్ చేస్తోంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.