CM Wife Song: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో ఎన్నో వినసొంపైన పాటలను పాడారు.
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.
Karan Johar: ఇండస్ట్రీలో కాంట్రావర్సీ నిర్మాత ఎవరు అంటే టక్కున కరణ్ జోహార్ అని చెప్పుకొచ్చేస్తారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కరణ్ మాఫియా నే కారణమని చాలామందికి తెలుసు. బాలీవుడ్ లో ఏది జరిగినా అతడికి తెలియకుండా మాత్రం జరగదు.
Sushanth Singh Rajputh: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా జీర్ణించుకోలేనిది. చిన్న వయస్సులోనే డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మాహత్య చేసుకున్నాడు . అయితే అది ఆత్మహత్య కాదని హత్యే అని ఇప్పటికి ఆ కేసు నడుస్తోనే ఉంది.
Tunisha Sharma Suicide Case: బాలీవుడ్ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 24, 2022న తునీషా సెట్స్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
Tunisha Sharma Suicide Case: టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. ప్రియుడు షీజాన్ ఖాన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత మయోసిటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య స్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంత ఇక సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఈ మధ్యనే అలియా ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆమె పేరు రేహా కపూర్. ఇక కూతురు రాకతో రణబీర్ ప్రపంచాన్ని మర్చిపోయాడు.
Smriti Irani:ప్రస్తుతం బాలీవుడ్ కు, బీజేపీ కు మధ్య పెద్ద పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పొచ్చు. పఠాన్ సినిమాలో దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీతో ఈ చిక్కంతా వచ్చింది.
Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.