Malaika Arora: ఇప్పటికింకా నీ వయసు నిండా పదహారే.. ఆ ఊపేంటి మలైకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaika Arora: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన 38వ పుట్టినరోజును నిన్న అంటే జూన్ 26న జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతని ప్రియురాలు మలైకా అరోరా ఫుల్ ఫన్ మూడ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో అర్జున్ కపూర్ ప్రీ బర్త్‌డే పార్టీకి సంబంధించినది. ఈ పార్టీలో అర్జున్ కపూర్ ప్రేమలో పడే విధంగా మలైకా డ్యాన్స్ చేసింది. మలైకా డ్యాన్స్.. పార్టీకి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మలైకాను వీడియోలో చూస్తే ఆమె ఆనందాన్ని ఊహించవచ్చు.
అర్జున్ బర్త్ డే పార్టీలో మలైకా డ్రెస్ నుంచి డ్యాన్స్ వరకు అన్నీ అందరి దృష్టిని ఆకర్షించాయి. అర్జున్ కపూర్ బర్త్ డే స్పెషల్ గా ఉండేలా మలైకా డ్యాన్స్ చేసింది. మలైకా తన ప్రియుడి పుట్టినరోజు సందర్భంగా ఫుల్ ఫన్ మూడ్‌లో కనిపించింది. ఆమె తన సన్నటి నడుముని ఊపినప్పుడల్లా ప్రేక్షకులు చప్పట్లు, విజిల్స్ తో కేక పుట్టించారు.
Also Read
- Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
- Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
- Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
మరోవైపు, పార్టీ కోసం ప్రత్యేక దుస్తులు ధరించి బయటకు వచ్చిన మలైకా ఫోటో గ్రాఫర్లను చూసి భీకరంగా పోజులిచ్చింది. మలైకా తెల్లటి గౌనులో ఏంజెల్‌గా కనిపించింది. అర్జున్ కి పిచ్చెక్కించేలా ఈ గౌనులో రెడ్ హార్ట్ లు తయారయ్యాయి. డ్రెస్ నుండి డ్యాన్స్ వరకు, మలైకా తన స్టైల్లో ఆమె తన 49 ఏళ్లులా కనిపించలేదు.
అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో, అతని సోదరీమణులు అన్షులా, ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. అయితే ప్రియురాలు మలైకా అరోరా ఈ మీటింగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీకి హాజరైన స్నేహితులంతా డ్యాన్స్‌లు చేసి ఎంజాయ్ చేశారు.
2016 సంవత్సరంలో అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత, మలైకా.. అర్జున్ కపూర్ల పేర్లు బాగా వినిపించాయి. ఇద్దరూ చాలా కాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు అంగీకరించలేదు, కానీ ఇప్పుడు ఈ సంబంధం పబ్లిక్‌గా మారింది. అర్జున్ కపూర్ 34వ పుట్టినరోజు సందర్భంగా మలైకా తన, అర్జున్ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!