Salman Khan: 57 ఏళ్ల వయస్సులో సల్మాన్ ఖాన్ పెళ్లి.. వధువు ఎవరంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాకు ప్రేమ్ కు షాదీ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ప్రేమ్ అనే పేరు సల్మాన్ కు ఎంతగా కలిసి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడేళ్ళ క్రితమే ఈ కథను దర్శకుడు సల్మాన్ కు వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగాయట. అయితే కొన్ని కారణాల వలన ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అంట. సల్మాన్.. లవ్ స్టోరీస్ అంటే పర్ఫెక్ట్ కాంబో.
Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
Also Read
ఇప్పటివరకు సల్లు భాయ్ నటించిన లవ్ స్టోరీస్ కానీ, కుటుంబ కథా చిత్రాలు కానీ, ప్లాప్ కాలేదు. దీంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలానే పెట్టుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన పేరు వినిపిస్తోంది. దీపికా, ప్రియాంక, కత్రీనా అంటూ చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరూ కూడా సల్మాన్ తో నటించనవారే. దీంతో వీరినే తీసుకుంటారా..? లేక టాలీవుడ్ లో వెతుకుతారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు 57 ఏళ్ళ వయస్సులో పెళ్లి కహానీ ఏందయ్యా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!