Vikram Gokhale: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం పూణేలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Ranbir- Alia: బాలీవుడ్ అడోరబుల్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ఇటీవలే తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Allu Arjun: అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా అల వైకుంఠపురంలో అయితే బన్నీ స్టైల్ కు ఫిదా కానివారుండరు. ఇక తాజాగా బన్నీ స్టైల్ ను అచ్చు గుద్దినట్లు దింపేశాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్.
Shraddha Walker: దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు శ్రద్దా వాకర్. ప్రేమించిన వాడి చేతిలో అతి క్రూరంగా చంపబడిన శ్రద్దా అనే యువతీ కథ ప్రస్తుతం సినిమాగా రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనీష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల తరువాత తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది.
Bipasha Basu: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతేడాది ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ జంటలు.. ఈ ఏడాది ఒకరి తరువాత ఒకరు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చి షాక్ ఇస్తున్నారు.