Home
Bollywood News
Bollywood News News
-
Paresh Rawal : ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్
Paresh Rawal : ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే… -
Happy Birthday Shahrukh Khan: నేటితో షారుఖ్‌ఖాన్‌కి 60 ఏళ్లు.. తన ఫిట్నెస్ రసహ్యం పంచుకున్న బాలీవుడ్ బాద్షా..
Happy Birthday Shahrukh Khan: నేడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. నవంబర్ 2న తన 60వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నిన్న రాత్రి నుంచి తన ఇంటి వద్దకు అభిమానులు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన సాయంత్రం 4 గంటలకు బాంద్రాలోని బాల గంధర్వ రంగమందిర్‌లో అభిమానులతో ప్రత్యేక సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షారుఖ్ 60 ఏళ్ల వయసులో సైతం ఫిట్‌గా కనిపిస్తారు. -
Salman Khan : సల్మాన్ ఖాన్ కు రూ.200 కోట్లు.. ఏంట్రా ఇది..
Salman Khan : బిగ్ బాస్ షోకు మనదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరిముఖ్యంగా హిందీ బిగ్ బాస్ ప్రోగ్రాం కు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్ స్టేట్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో హిందీ బిగ్ బాస్ ను ఫాలో అవుతుంటారు. హిందీ బిగ్ బాస్ కు పోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక్కో సీజన్ కు 150 కోట్లు అని… -
Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్
Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన… -
Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి
Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా,… -
Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..
Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి వరుస వివాదాలతో కాంట్రవర్సీ అవుతోంది. అయినా సరే ఆమె సంపాదన మాత్రం అస్సలు తగ్గట్లేదు. మనకు తెలిసిందే కదా.. శిల్పాశెట్టి బాలీవుడ్ రిచ్ హీరోయిన్లలో ఒకరు అని. ఆమె భర్త రాజ్ కుంద్రా ఎన్నో వ్యాపారాల్లో ఉన్నారు. కానీ ఆ మధ్య అశ్లీల వీడియోల విషయంలో అరెస్ట్ అయి వివాదం అయ్యాడు. రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్లు మోసం చేశారనే కేసు… -
Salman Khan : సల్మాన్ ఖాన్ నోట బలూచిస్థాన్.. నెట్టింట ఒకటే రచ్చ
Salman Khan : సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు. గతంలో టెర్రరిస్టులపై చేసిన కామెంట్లు ఆయన్ను తీవ్ర విమర్శలకు గురి చేశాయి. దాని తర్వాత ఆయన అప్పుడప్పుడూ పాకిస్థాన్, ఇతర శత్రు దేశాలపై సానుకూలంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా సౌదీలో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో… -
Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?
MrBeast Meets Bollywood’s Legendary Trio: హిందీ సినిమాలో అత్యుత్తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా మంది దిగ్గజ నటులు ఉన్నారు. నటనతోపాటు ఫిట్నెస్కి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్‌తో పాటు హిందీ సినిమాకి చెందిన ఈ ముగ్గురి ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు ప్రముఖ యూట్యూబర్ మిస్టర్… -
Ramayana: రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో “రామాయణం”.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Ramayana: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చిత్ర… -
Swara Bhaskar : శృంగారం సీన్లు చేస్తే తప్పేంటి.. హీరోయిన్ బోల్డ్ కామెంట్
Swara Bhaskar : హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేస్తే కాస్త వేరుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా అయినా ఇలాంటి బోల్డ్ సీన్లు కామన్ అయిపోయాయి. పైగా ఈ సీన్లు అవసరం లేకపోయినా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ఇలాంటి సీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లో నేను కూడా చాలా సార్లు బోల్డ్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!