Bigg Boss Season 8: ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ అంటున్న నాగార్జున.. (వీడియో)
- అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం.
- తాజాగా బిగ్ బాస్ 8 సంబంధించిన కొత్త లోగో రివిల్ చేస్తూ.. ఓ ప్రోమో రిలీజ్
- ఎప్పటికి నుంచి అనే అప్డేట్ లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. మొదటి సీజన్లో టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్ చేయగా.. రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఇక మూడో సీజన్ నుండి ఏడో సీజన్ వరకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 గురించి హీరో నాగార్జున అప్డేట్ తీసుకోవచ్చాడు. తాజాగా బిగ్ బాస్ 8 సంబంధించిన కొత్త లోగో రివిల్ చేస్తూ.. ఓ ప్రోమో రిలీజ్ చేశాడు నాగార్జున.
TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ఈ వీడియోలో కేవలం బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన కొత్త లోగో మాత్రమే రివిల్ చేశారు. అయితే ఎక్కడ కూడా ఈ షో ఇప్పుడు నుంచి మొదలవుతుందన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా ఏఏ కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారన్న సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వీడియోలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు షోలో ఏఏ కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారన్న విషయంపై ఎటువంటి అప్డేట్ లేదు. ఎప్పటి లాగానే ఈసారి కూడా సీజన్ 8 లో బుల్లితెర యాంకర్స్, సీరియల్ యాక్టర్స్ అలాగే సోషల్ మీడియా ఫేమస్ అయిన వారు ఉండనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయితే.. ఆగస్టు నెల చివరి వారంలో లేదా వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో షో స్టార్ట్ కానుంది. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ గా మారింది.
We are bringing entertainment back with a BANG !!!!💥
Presenting the logo for the epic Season 8 of Bigg Boss!
Are you ready for an Infinity of fun and entertainment?! #BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/9Du8wdsa0Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 21, 2024
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!