Bigg Boss OTT 3: కొత్త హోస్ట్ ను పరిచయం చేస్తున్న బిగ్ బాస్.. ‘ఇంకీ ఆవాజ్ హాయ్ కాఫీ హై’ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని కనపడకుండా రిలీవ్ చేసారు. అయితే, అతని సిగ్నేచర్ స్టైల్., ఐకానిక్ “ఝాకాస్” డైలాగ్‌లు ఎవరు హోస్ట్ గా చేయబోతున్నారనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.
Arvind Kejriwal: ‘‘ఆదివారం 3 గంటలకు నేను రెడీ’’.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా జియో సినిమా నుండి ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో కొత్తగా వచ్చే పోస్ట్ హాట్ సీట్ చుట్టూ తిరుగుతూ.. ‘బహోత్ హోగయా రే ఝకాస్, కర్తే హై నా కుచ్ ఔర్ ఖాస్,’ అనే పదాలు వాడుతూ ఆకర్షనీయంగా వీడియోని రూపుదిద్దారు. ఇక జూన్ నెలలో ఈ బిగ్ బాస్ ఓటిటి మూడో సీజన్ మొదలు కాబోతోంది. బిగ్ బాస్ ఓటిటి 3 సీజన్ కొత్త చిహ్నాన్ని విడుదల చేస్తూ ఈ ప్రోమో ప్రేక్షకులన్నీ అలరించింది.
CWC: 150 ప్రధాన రిజర్వాయర్లలో 23 శాతానికి పడిపోయిన నీటి మట్టం..
ఇప్పటివరకు గాసిప్స్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ఆఫీషియల్ వీడియాలో వాడే అన్నిటికి చెబుతూ పోస్ట్ మారుతున్నట్టు నిర్ధారణ జరిగింది. చూడాలని ఇంతవరకు బిగ్ బాస్ హోస్ట్ గా కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే అల్లరించగా ఇప్పుడు కొత్తగా అనిల్ కపూర్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి మరి.
A new host for the new season of Bigg Boss OTT!
Aur Bigg Boss ki tarha, inki awaaz hi kaafi hai.P.s – No prizes for guessing😉#BiggBossOTT3 coming this June on JioCinema Premium.#BBOTT3onJioCinema #BBOTT3 #BiggBoss #JioCinemaPremium pic.twitter.com/Tk0xNKrwFR
— JioHotstar Reality (@HotstarReality) May 31, 2024
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?