Geetu Royal : బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గీతూ రాయల్ లైఫ్ కొటేషన్లు కూడా చెబుతోంది. అలాంటి ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్నప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని…
Balakrishna : తెలుగు నాట రియాల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు అయిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్లేస్ లో మరో కొత్త స్టార్ ను తీసుకురావాలని చూస్తున్నారంట. ఎందుకంటే ప్రతిసారి నాగార్జుననే ఉంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాగార్జున ది బెస్ట్…
Darshan : ఈ నడుమ సెలబ్రిటీలు ఎక్కువగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్న విషయంలో గొడవపడి చివరకు అరెస్ట్ అయ్యాడు. తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన దర్శన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి దర్శన్ ఏకంగా ఓ జడ్జి కొడుకుతోనే గొడవ పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న గురువారం నాడు దర్శన్ ఇంటి దగ్గర ఉన్న టీ షాప్ కు మద్రాస్…
Adi Reddy : ఇప్పుడు టాలీవుడ్ ను బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేస్తోంది. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా పోలీసు స్టేషన్ కు రావడం కలకలం రేపింది. ఆయన స్టేషన్ కు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైందేమో అనే ప్రచారం జరిగింది. దానిపై ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘నేను…
Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి హంగామా మామూలుగా ఉండట్లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెచ్చిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. రీల్స్ చేస్తూ జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ తో అలరించింది. కానీ ఎంత చేసినా ఆమెకు అనుకున్నంత ఫేమ్…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7 విజేతను ప్రకటించారు. విజేత…
అక్టోబర్ 6న ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ 8వ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి తన మొదటి షోతనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత వారం, విజయ్ సేతుపతి కొన్ని సున్నితమైన ప్రశ్నలను అడగడం ద్వారా పోటీదారులను పరీక్షించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ మొదటి కంటెస్టెంట్‌గా ప్రవేశించి మొదటి కంటెస్టెంట్‌గా నిష్క్రమించారు. మంచి పోటీదారు అయినప్పటికీ, కొన్ని శారీరక సవాళ్లలో పాల్గొనలేనందున అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. తనను బయటకు పంపాలని…
Actor Kichcha Sudeep Tweeted About Not Hosting The Bigg Boss Kannada: ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ ప్రారంభమై రెండు వారాలు గడిచిన తరువాత కిచ్చా సుదీప్ ‘ఇదే చివరి సీజన్, ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేయను’ అని ప్రకటించారు. సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని సుదీప్ సహా బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ మరో ట్వీట్‌లో మరోమారు చెప్పుకొచ్చారు. ఈ…
Biggboss 8: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. మొదట్లో మొఖం కూడా తెలియని కంటెస్టెంట్లను తీసుకొచ్చారని జనాలు కాసింత అసహనం ప్రదర్శించిన మాట వాస్తవమే.
Bigg Boss Telugu 8: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము. ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోయిజం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి. ఇక మరోవైపు తన దూకుడుతనంతో…