health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యానికి చాల ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విదాంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తినే ఆహారం మారింది. అయితే ఆరోగ్యం బావుండాలి అంటే కొన్ని కూరగాల్ని తినక తప్పదు. అయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించే నేతి బీరకాయ గురించి…
Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా…
మనిషి ఎప్పుడు ఉత్సహంగా ఉండాలి అంటే మనసు ఉత్సహంగా ఉండాలి.. అయితే ప్రస్తుతం మనిషి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు.. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు యంత్రంలా పని చేస్తున్నాడు.
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..? డార్క్ చాక్లెట్‌లో…
Ramaphalam: రామాఫలం ఈ పండు గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి సీతాఫలం విరివిగా లభిస్తుంది. కానీ రామాఫలం అంత ఎక్కువగా దొరకదు. కానీ స్థానికంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిన చెట్టు. కానీ సీతాఫలం కంటే రామ ఫలంలో ఫోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రామాఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి రామఫలం…