health: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి కూడా మారుతూ వస్తుంది. ఈ మార్పు కొన్ని ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ప్రస్తుతం 12 సంవత్సరాలు పైబడిన పిల్లల నుండి 50 సంవత్సరాల మహిళల వరకు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ/పీసీఓఎస్.. అయితే ఈ పీసీఓడీ/పీసీఓఎస్ రెండు ఒకటేనా..? అంటే కాదు. వీటి లక్షణాలు చూడడానికి దాదాపు ఒకేలా ఉన్న రెండింటికి చాల తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి..? నివారణ ఉందా? ఎం చేస్తే…
Health: నీటిని వేడి చేసి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఒకప్పుడు నది, బావి, చెరువు మొదలైన నీటి వనరుల నుండి లభించే నీటిని ప్రజలు తాగేవాళ్ళు. అయితే మారిన కాలంతో పెరిగిన టెక్నాలజీతో.. కలుషితమైన నీటి వనరుల నుండి నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి మినరల్స్ ని కలిపి మనకి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మనం ఆ నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నాం. అయితే వర్షాకాలం లేదా శీతాకాలంలో మనకి…
Health: భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు చాల అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన కాలుష్యం కారణంగా సహజ సిద్ధంగా లభించే నీటిని అలానే తాగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలామంది మినరల్ వాటర్ అంటూ శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. అయితే మనం మినరల్ వాటర్ అని కొనే ప్రతి బాటిల్ లో మినరల్ వాటర్ ఉంటుందా? లేక వేరే ఏదైనా…
health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని…
mineral water: ఈ సృష్టిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి…
Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.