Home
Bcci
Bcci News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
BCCI Backs Gautam Gambhir, Shreyas Iyer: భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ పూర్తి కాగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. పొట్టి సిరీస్ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం దక్కకపోవడంతో జట్టు యాజమాన్యం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో… -
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
AB de Villiers on Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడా? ఆమె అంశంపై ప్రపంచ క్రికెట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌కు ఇప్పటివరకు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. భారత… -
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు భారత అభిమానులనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులను కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలని… -
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి బేబీ బాస్ బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైభవ్‌కు అవకాశం ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తే అతనిపై అంచనాల ఒత్తిడి పెరిగే అవకాశం… -
Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందరి కళ్లూ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ పరుగుల వేటతో అతని సంపాదన సైతం భారీగా పెరిగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1.10 కోట్లు అందుకుంటున్న వైభవ్ చేసిన పరుగుల లెక్కన చూస్తే,… -
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
Asian Games 2026: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) నగరంలో జరగనున్న ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్… -
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
Mohammad Kaif questions BCCI over Vaibhav Sooryavanshi Snub: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఐపీఎల్ 2026, భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన చేసినా.. బుడ్డోడికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టు మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందంటూ.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్‌పై విమర్శలు గుప్పించాడు.… -
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
1983 Cricket World Cup: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆ చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టుకు అభినందనలు తెలిపింది. “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం” అంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది. 1983 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్,… -
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
ఇంగ్లండ్‌తో వచ్చే నెల ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టి.. సీనియర్ రోహిత్ శర్మపై మళ్లీ నమ్మకం ఉంచడాన్ని ప్రశ్నించాడు. ఇటీవలి వన్డే మ్యాచ్‌ల్లో యశస్వి అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాపై అజేయంగా 116 పరుగులు చేసిన జైస్వాల్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో కూడా… -
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
Sunil Gavaskar Slams BCCI: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లకు తరచూ విశ్రాంతి ఇస్తూ ప్రతి సిరీస్‌కు కొత్త కొత్త ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని, దాంతో ‘టీమిండియా క్యాప్’ వాల్యూ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. భారత జట్టులో చోటు సంపాదించడం అనేది గొప్ప గౌరవమని, ఆ అవకాశం ప్రతి ఒక్కరికీ సులభంగా లభించకూడదని సన్నీ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత జట్టులోకి…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!