TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
- మరోసారి వయోసడలింపుపై ప్రభుత్వం జీవో
- కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏళ్ల వరకు ఛాన్స్
- ఎస్సై అభ్యర్థులకు గరిష్ఠ వయసు 37 ఏళ్లు
- నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSLPRB : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపునకు అదనంగా ఈ రెండేళ్ల సడలింపు వర్తించనుంది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్లు కానుంది. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా జీవోతో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మరింత మంది అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.
Also Read
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!