BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్
- కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే అపరిమిత కాలింగ్, డేటా సదుపాయాన్ని కల్పించింది. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు కేవలం రూ.1కే సిమ్ కార్డ్, అపరిమిత కాలింగ్, రోజుకు 1GB డేటా, 100 SMS మెసేజ్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎయిర్టెల్, జియో ప్లాన్ల ధరలను పెంచుతున్న తరుణంలో BSNL అందిస్తున్న ఆఫర్ వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించనుంది.
BSNL ఫ్రీడమ్ 2.0 కింద కొత్త కస్టమర్లు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను పొందుతారు. వారు రోజుకు 1GB డేటా, 100 SMSలను కూడా పొందుతారు. ఈ మొత్తం ఆఫర్ ధర కేవలం రూ.1 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. అంటే కొత్త కస్టమర్లు తక్కువ ధరకే BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను లేదా రిటైలర్ను సందర్శించవచ్చు. ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకొని తమ కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?