Home
Bcci
Bcci News
-
అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు… -
కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ-20 కెప్టెన్సీకి గుడ్‌బై..!
భారత జట్టును అన్ని విభాగాల్లో విజయవంతంగా నడిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్‌గా వైదొలగనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అయితే, టెస్ట్‌లు, వన్డేలకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్టు పేర్కొన్నాడు కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.. అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్‌గా తాను వైదొలుగుతానంటూ ఓ… -
ఐపీఎల్ 2021 లో అభిమానులకు అనుమతి ఇచ్చిన యూఏఈ…
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో దానిని వాయిదా వేశారు. భారత్ లో ఇంకా క్రోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పుడు ఆ సీజన్ సెకండ్ హాఫ్ ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక యూఏఈ లో నిర్వహిస్తున్న అక్కడి ఐపీఎల్ మ్యాచ్ లకు అక్కడి ప్రభుత్వం అభిమానులను… -
కోహ్లీ కెప్టెన్సీ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ అధికారి…
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. విశ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై… -
టీమిండియా టీ20 కెప్టెన్: కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియామకం కరెక్టేనా..?
టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్… -
ఐదో టెస్టు రీషెడ్యూల్: ఇంగ్లాండ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివరి టెస్ట్‌ను (ఈసీబీ ) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఈ చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతాయోనన్న అనుమానంతో మ్యాచ్ రద్దు చేశారు. మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత… -
చివరి టెస్ట్ రద్దు.. ఆ మాటల్లో నిజం లేదు : ఈసీబీ సీఈఓ
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ సమయం దగ్గరకు వస్తుండటంతోనే రద్దు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తాజాగా స్పందించాడు. టామ్ హారిసన్ మాట్లాడుతూ… బీసీసీఐ ఈ మ్యాచ్ ను రద్దు చేయాలి అని అనుకోలేదు. ఈ చివరి టెస్ట్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని బీసీసీఐ అనుకుంది.… -
మెంటార్ గా ధోని… అదే సమస్య : గవాస్కర్
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో… -
భారత్-ఇంగ్లాండ్ : వాయిదా పడిన ఆఖరి టెస్ట్
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులలో 2-1 టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనతో పటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు… -
మెంటార్ గా ధోని నియామకం పై బీసీసీఐకి ఫిర్యాదు…
యూఏఈ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని నియమించింది బీసీసీఐ. యతే భారత జట్టు మెంటార్‌గా ధోనీ నియామకంపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ నియామకం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ నిబంధనల ప్రకారం, ఒకే వ్యక్తి రెండు…
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!