తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి షెడ్యూల్‌ను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జైలు నుంచి ఇవాళ ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ విడుదలైన విషయం తెలిసిందే. నేరుగా ఆయన అత్తవారింటికి వెళ్లారు. అయితే.. బండి సంజయ్ అత్తగారింట్లో 'బలగం' మూవీ సీన్ రిపీట్ అయ్యింది.
కరీంనగర్ జైల్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో జైల్ వద్ద ప్రదర్శనలు, ర్యాలీ లేకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది.