తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ 22వ చిత్రం లాక్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, భారీ బడ్జెట్‌తో హై వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ ఊహించని విధంగా తెరకెక్కించబోతున్నారు.అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్‌ని సెలక్ట్ చేయడం అంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి.…
పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్. బన్నీ గురించి చెప్పుకోవాలంటే ఇలాగె చెప్పుకోవాలి. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది పుష్ప . దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు బన్నీ.…
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకొక్కరికి మతి పోతున్నాయి. లార్జర్ థన్ లైఫ్ సినిమాలు అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్‌గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న…
ఏదో ఒక హాట్ టాపిక్‌తో రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్‌తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకుని మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ డేకు హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడమ్ పేరు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. Also…
అల్లు అర్జున్ గత చిత్రం పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పుష్ప 2. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ …
ప్రజంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి, ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసి దాదాపు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేశాడు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సంచలనాలకి తెర లేపాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వరుస దర్శకులతో కమిట్ మెంట్ అయినన్నటికి…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి ఇది ఆరవ సినిమా కానుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉండడంతో ఇటీవల విఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్లి, అక్కడ నుంచే ఒక వీడియో రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసింది సినిమా టీం. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్…
కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ తన కొత్త సినిమాను చేయనున్నాడనే వార్త ముందు నుంచి వినిపిస్తుననప్పటి.. ఈ విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు. కాగా ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లుగా చూపించారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాని నిజానికి త్రివిక్రమ్‌తో వస్తుంది అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీల భన్సాలీ, అట్లీ పేర్లు పించాయి వినిపించాయి. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్…
Trivikram Srinivas : అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో మరో భారీ సినిమా వస్తుందని పుష్ప-2 రిలీజ్ కు ముందే ప్రకటించారు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా మరింత భారీగా తీస్తామని ఏవేవో కామెంట్లు చేశారు మూవీ టీమ్. భారీ మైథలాజికల్ సినిమా అన్నారు. కానీ చివరకు భారీ…