Atlee - Murugadas : స్టార్ డైరెక్టర్ మురగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గజినీ లాంటి అత్యద్భుతమైన సినిమాలను అందించిన ఆయన ప్రస్తుతం రేసులో వెనుకబడ్డారు.
Jr NTR Intrested to work with Atlee: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా వెయ్యి కోట్లు కొల్లగొడతాడా? లేదా? అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర సినిమాతో తేలిపోనుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే.. ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్…
‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది తేలాల్సి…
Atlee Made A 10 Minute Micro Movie For Anant Ambani And Radhika Merchant Wedding: ఇటీవల వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. కాగా, ఈ పెళ్లిలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువ కనిపించారు. ఆయన పదే పదే దర్శనమివ్వడంపై ఇప్పుడు సమాధానం దొరికింది.…
Rajnikanth – Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అట్లీ గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు. జవాన్ సినిమా బిగ్గెస్ట్ విజయం…
Allu Arjun :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చేసిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రావడమే కాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా”పుష్ప 2 ” తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా…
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ సాధించింది..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు…
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్,…
Atlee Quoting Record Remuneration for Allu Arjun’s Film: తమిళంలో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ మొదటి సినిమా హిట్ కావడంతో రెండవ సినిమాకి విజయ్ లాంటి హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అలా తెరి సినిమా చేసి హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత కూడా మెర్సల్, బిగిల్ లాంటి సినిమాలు చేసి మాంచి హిట్లు అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేసి పాన్ ఇండియా…