Kollywood : ఆమె చాలా ‘కాస్ట్‌లీ’ గురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదో ఒక హాట్ టాపిక్‌తో రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్‌తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకుని మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ డేకు హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడమ్ పేరు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది.
Also Read : Prabhas : స్పిరిట్ పై వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్..!
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి రూ. 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ వెళ్లిందో అప్పటి నుండి రెమ్యునరేషన్ ఛేంజ్ చేసింది. జవాన్ కోసం ఆమెకు రూ. 10 కోట్లు ఇచ్చాడట అట్లీ. నార్త్‌లో అంత ఇస్తున్నారు కదా ఇక్కడ ఎందుకు ఇవ్వరు అనుకున్న నయన్ సౌత్‌లో కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు వేరే లెవల్లో చార్జ్ చేస్తోంది ఈ బ్యూటీ. టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా రూ. 12 కోట్లను తీసుకుంటుందట నయన్. ఇక చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్‌ను అడిగితే ఏకంగా రూ. 18కోట్లు డిమాండ్ చేసిందట లేడీ సూపర్ స్టార్. దీంతో ఖంగుతిన్న టీం మరో ఆప్షన్ కోసం చూస్తున్నట్లు టీఎఫ్ఐలో వార్త చక్కర్లు కొడుతుంది. డిమాండ్ కు తగ్గట్టే రెమ్యునరేషన్ పెంచుతున్న నయన్ లేడి సూపర్ స్టార్ అనిపించుకుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!