AA22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రిలీజ్ డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండియన్ సినిమా హిస్టరీలో గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బద్దలు కొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
Also Read : Mohan Lal : మలయాళ సినీ చరిత్రలో మోహన్ లాల్ సంచలనాలు
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న AA22 సినిమాను 2027 పొంగల్ కు గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట. ఆ తర్వాత సీజీ వర్క్ కారణంగా ఏడాది పొడవునా షెడ్యూల్ ప్లానింగ్ చేస్తున్నారు. రాబోయే 6 నెలలు ప్రీ-ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తోంది యూనిట్. అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాలోని న్యూ లుక్ కోసం మేకోవర్ అయ్యేందుకు కఠినమైన శిక్షణలో శిక్షణలో పాల్గొంటున్నాడు. అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ లో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపిస్తాడని టాక్.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!