Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ తన దాడుల తీవ్రతను పెంచింది. ఇజ్రాయిల్-యూఎస్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ లోని యూఎస్ మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలు ఉన్న యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’’ ప్రారంభించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయిల్‌పై వరసగా బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగిస్తోంది.
Also Read
తాజాగా, అరేబియా సముద్రంలో మోహరించిని అమెరికాకు చెందిన అణుశక్తి ఆధారిత యుద్ధ నౌక ‘‘USS అబ్రహం లింకన్ (USS Abraham Lincoln)’’పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ మీడియా ప్రకారం.. ఈ యుద్ధనౌకపై 4 క్షిపణులతో దాడి జరిగినట్లు చెప్పింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను వదిలిపెట్టేది లేదని ఇరాన్ హెచ్చరించింది. అయితే, అమెరికా రక్షణ శాఖ ఈ దాడిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇదే నిజమైతే యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
The IRGC in its 4th statement regarding Operation True Promise 4, announced: Following the Iran’s Armed Forces’ actions and the attack on the targets of the US-Israeli enemies, the US military's aircraft carrier, the Abraham Lincoln, was struck by four ballistic missiles.
— IRNA News Agency ☫ (@IrnaEnglish) March 1, 2026
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!