సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేయటం కొత్తేం కాదు. ఈ మధ్యే విడుదలైన సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ కూడా దక్షిణాది నుంచీ ముంబై వెళ్లిన ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. అయితే, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ మాత్రం పెద్దగా దక్షిణాది దర్శకులతో పని చేయలేదు. కానీ, త్వరలో బాద్షా ఓ చెన్నై ఫిల్మ్ మేకర్ తో జత కట్టనున్నాడట! షారుఖ్, డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ పై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్…