China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్ఫోన్లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి.
iPhone 15 Series Launch and Discount Offers: సెప్టెంబర్ 12న జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో ‘ఐఫోన్ 15’ సిరీస్ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ…
A Man waited in line in front of Apple Store for 18 hours for iPhone 15: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లను యాపిల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్లు సెప్టెంబర్…
Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి.
Purchase iPhone 12 only Rs 17399 in Flipkart: యాపిల్ ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటారు. ఇందుకు కారణం.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ‘ఐఫోన్’ ఇచ్చే కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్లకు మంచి క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ‘ఐఫోన్ 15’ సిరీస్ను ఇటీవల లాంచ్ చేసింది. మరో 15-20…
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్…
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
iPhone 15 Launch Today in Apple Wanderlust Event: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్ భారీ ఈవెంట్కు సిద్ధమైంది. ఈరోజు ‘వండర్లస్ట్’ పేరిట అమెరికాలో యాపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్తో పాటు యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్ ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయి. ఈ ఈవెంట్లో ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్లో ‘వండర్లస్ట్’ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం…
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.