Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా, అదే సమయంలో ఎమోషనల్‌గా ఉంటాయని టాక్.
Also Read : Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?
Also Read
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్ల విషయంలో కూడా క్రేజీ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ మరియు బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇందులో కథానాయికలుగా నటించే అవకాశం ఉంది. అయితే పూజ హెగ్డే ఇప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నందున, అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. అందుకే ఈ సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!