Home
Apple
Apple News
-
Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి. -
iPhone 16 : ఐ ఫోన్ 16లో సిమ్ ఉండదు.. ప్రపంచమంతా ‘ఈ-సిమ్’ టెక్నాలజీ..!
అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను 16 సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చ నుంది. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. -
IPhone Lawsuit: డిలీట్ చేసిన మెసేజ్‌లు భార్య చూసిందని.. యాపిల్‌పై దావా వేసిన భర్త
మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు -
iphone Battery Life Tips: మీ ఐఫోన్ ఛార్జింగ్ ఇట్టే అయిపోతోందా?.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఐఫోన్లో ఛార్జింగ్… -
Apple iPad Air: యాపిల్ నుంచి సరికొత్త ‘ఐప్యాడ్ ఎయిర్’.. ప్రత్యేక ఆకర్షణగా ఎం2 ప్రాసెసర్!
Apple iPad Air Price and Features Details: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్‌లను లాంచ్ చేస్తూ.. దూడుకుపోతుంది. గతేడాది 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త ‘ఐప్యాడ్ ఎయిర్’ను యాపిల్ లాంచ్ చేసింది. మంగళవారం (మే 7) జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఐప్యాడ్ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఎయిర్‌తో పాటు ఐప్యాడ్ ప్రో కూడా కంపెనీ లాంచ్… -
Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా… -
Apple Layoff 2024: యాపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత!
Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్… -
iPhone in Water: మీ ‘ఐఫోన్’ నీటిలో పడిందా?.. ఇలా అస్సలు చేయొద్దు!
Stop putting your wet Apple iPhone in Rice Bag: ‘స్మార్ట్‌ఫోన్’ నీటిలో పడితే.. మనకు తెలిసిన పద్దతి ఒకటే. నీటిలో పడిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే తుడిచేసి.. ఇంట్లో ఉండే బియ్యం సంచిలో పెడుతాం. ఓ రోజంతా బియ్యం సంచిలో ఉంచిన తర్వాత తీసి ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ‘యాపిల్’ కంపెనీ పేర్కొంది. నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దని యూజర్లకు యాపిల్… -
Microsoft : కొత్త రికార్డ్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్
Microsoft : ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లు దాటింది. -
Most Valuable Company: అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ని అధిగమించిన మైక్రోసాఫ్ట్..
Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది.
తాజావార్తలు
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!