Apple iPhone 14 Amazon Offers Today: ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్‌లకు కూడా అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. వచ్చే నెలల్లో…
Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్‌లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్‌బీ…
ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో మార్కెట్లోకి రావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BOA) పరిశోధకుడు సూచిస్తున్నారు. ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. కేవలం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసమే ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం…
Buy iPhone 13 Mini Only Rs 46700 in Vijay Sales: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ సహా ఐఫోన్ 13 మినీ కూడా ట్రెండింగ్ మోడల్. ఐఫోన్ 13 మినీ విక్రయాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయితే మీరు స్టోర్‌లో ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి వెళితే.. జేబు పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు జేబు ఖాళీ కాకుండా.. ఐఫోన్ 13 మినీని కొనుగోలుచేయొచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ప్రస్తుతం అత్యుత్తమ…
మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు వేచి ఉండండి. రాబోయే కొద్ది నెలల్లో ఆపిల్ తన కొత్త పరికరాన్ని ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ.
Apple iPhone 15 Launch Date in India 2023: అమెరికాకు చెందిన ‘యాపిల్’ కంపెనీ 2022లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనీ కంపెనీ ప్లాన్ చేసిందట. పలు నివేదికల…
CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది.
iPhone 14 Pro Max Price Drop 2023: యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం మరియు ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందరూ కొనలేరు. ఇందుకు ప్రధాన కారణం.. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉండడమే. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఖరీదుతో కూడుకున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. అయితే యాపిల్ నుంచి 15 సిరీస్ వస్తువు నేపథ్యంలో…