Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా…
iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్‌లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్‌సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది.…
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Apple School Sale 2024 Dates and Discounts in India: ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ స్కూల్ సేల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ సేల్.. 2024 సెప్టెంబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో భాగంగా ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఐ మ్యాక్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ను యాపిల్ అందిస్తోంది. యాపిల్ వెబ్‌సైట్‌లో అన్ని…
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.
మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఐఫోన్లో ఛార్జింగ్…
Apple iPad Air Price and Features Details: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్‌లను లాంచ్ చేస్తూ.. దూడుకుపోతుంది. గతేడాది 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త ‘ఐప్యాడ్ ఎయిర్’ను యాపిల్ లాంచ్ చేసింది. మంగళవారం (మే 7) జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఐప్యాడ్ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఎయిర్‌తో పాటు ఐప్యాడ్ ప్రో కూడా కంపెనీ లాంచ్…