Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది.
యాపిల్, క్యారెట్, బీట్రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని…
యాపిల్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన చాలా పోషకాలు కలిగి ఉంటాయి. దానిలో చాలా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. డైజెస్టివ్ అసిస్టెన్స్, అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, బ్రెయిన్ డ్యామేజ్‌ని నివారించడంలో సహాయపడుతాయి. ఆపిల్ తో మధుమేహం, ఆస్తమా, ఆస్తమా నివారణ, బరువు తగ్గడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా.. ఆపిల్ తింటే గుండె ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. యాపిల్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందాయి.
Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
iPhone 14 Price Cut in Flipkart Big Billion Days Sale 2023: ‘యాపిల్’ కంపెనీ గత నెలలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ 15 సిరీస్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటిలానే.. కొత్త సిరీస్ 15 లాంచ్ అనంతరం పాత సిరీస్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో రూ. 50వేల కంటే తక్కువ ధరకే…
శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
ఐఫోన్.. ఈ పేరుకే యమా క్రేజ్ ఉంటుంది. ఇక దీని నుంచి కొత్త సిరీస్ ఫోన్ వస్తుంది అంటే క్యూలు కట్టి మరీ జనాలు ఎగబడి కొనేస్తారు. తాజాగా ఐఫోన్ 15 విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసం గంటలు తరబడి ఎదురు చూసి మరీ చాలా మంది కొన్నారు. అయితే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఛార్జింగ్ విషయానికి సంబంధించి ఎక్కువగా ఈ కంప్లైట్స్ వస్తున్నాయి. ఎంతో అశపడి కొనుక్కున్న ఫోన్…
Buy iPhone 13 Only for Rs 52,499 in Flipkart: iPhone 15 సిరీస్ సేల్స్ మొదలు పెట్టిన తర్వాత, iPhone లోని అంతకు ముందు సిరీస్ ఫోన్లు ఇపుడు తక్కువ ధరకు అందుబాటులోలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా iPhone 13 128 GB వేరియంట్ ఇ-కామర్స్ వెబ్సైట్ అయిన Flipkartలో ఇప్పుడు ఏకంగా ₹52,499కి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో దీని ధర ₹ 59,900 కాగా అంతకన్నా తక్కువకే ఫ్లిప్ కార్ట్…
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతుంది.
iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది.