iPhone 17 Series: ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17: iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్…
Get Apple iPhone 16 for Just RS 35,000: ‘ఐఫోన్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. 17 సిరీస్ లైనప్‌ను సెప్టెంబర్ 9న లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. టెక్ ప్రపంచం 17 సిరీస్ యాపిల్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది.…
iOS 26 Public Beta: ఆపిల్ తన iOS 26 పబ్లిక్ బీటా వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. WWDC 2025లో ప్రివ్యూకు వచ్చినప్పటికీ.. తాజాగా యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, ఆపిల్ ఇంటలిజెన్స్, అనేక యాప్‌లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. iOS 26లో ప్రవేశపెట్టిన కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ద్వారా ఐకాన్లు, మెనూలు, అనిమేషన్లు మరింత మెరుపుగాను, స్పర్శకు స్పందించేలా మారనున్నాయి. UI అంతా…
Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల చేసిన ఫ్లాట్ డిజైన్ ట్రెండ్‌కు ఇక ముగింపు పలికేలా కనిపిస్తోంది. Read Also:…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి ట్రేడ్ వార్ గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని, ఆపిల్ ఐఫోన్‌తో సహా అమెరికాలో తయారు చేయని అన్ని స్మార్ట్ఫోన్లపై 25 శాతం సుంకాన్ని విధిస్తామని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్ EU ని లక్ష్యంగా చేసుకుని, వాణిజ్య చర్చలు నిలిచిపోయాయని అన్నారు. వారితో మా…
అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలోనే టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ కు తరలించాలని కంపెనీ యోచిస్తున్నట్లు స్పష్టమైంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. అమెరికాలో భారీ…
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
పండ్లు ఆరోగ్య గుళికలు. పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. రకరకాల పండ్లు ఉంటాయని తెలిసిందే. వాటిల్లో యాపిల్ స్పెషల్. వీటి ధర కాస్త ఎక్కువైన సరే ప్రయోజనాలు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆపిల్ తింటే శరీరం లోపలి విషాన్ని తొలగిస్తుంది, అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే,…
Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించారు. గత మోడల్స్‌తో పోలిస్తే, స్టోరేజ్‌ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్ఫుల్గా చూపిస్తుంది. Read Also: Meenakshi Natarajan: పని…