Ghaati : డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా అనుష్క.. వయలెన్స్ వేరే లెవల్
- ఘాటితో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వనున్న అనుష్క
- తన పంథాను పక్కన పెట్టిన డైరెక్టర్ క్రిష్
- ఏప్రిల్ 10న 5భాషల్లో గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలవుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క సీరియస్ గా భాంగ్ స్మోకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. పోస్టర్‌లోని విక్టిమ్…క్రిమినల్…లెజెండ్ అనే పదాలు ఉత్సుకతను పెంచుతున్నాయి. ఈ సినిమా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో విడుదలవుతున్నట్లు సమాచారం. స్క్రీన్‌ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక సాధారణ అమ్మాయి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అడవి జంతువుల వంటి కొంతమంది క్రూరమైన వ్యక్తులతో ఎలా పోరాడుతుందనే ఇతివృత్తంతో ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం.
Read Also:Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసారి తన పంథాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఘాటి సినిమాలో అనుష్కతో మునుపెన్నడూ చూడని విధంగా వయెలెన్స్ చేయించనున్నాడు. ఈ సినిమాలో అనుష్క డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా ఎలా ఎదుగుతుంది. ఆమెకు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మనకు సినిమాలో చూపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని ఘాటి చిత్రంతో అనుష్క కొనసాగిస్తుందా.. అనేది చూడాలి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Read Also:Pushpa 2 : ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు ఘాటి చిత్రానికి కథ అందించారు. ఘాటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!