Anushka : ‘ఘాటీ’ మూవీ న్యూ అప్‌డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి స్థానం వేరే ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా ‘ఘాటీ’ మూవీతో రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: Samantha : లైఫ్ లో మళ్ళీ అలాంటి పని చేయను
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
‘వేదం’ మూవీతో క్రిష్-అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ బాగా అలరించగా, అనుష్క పాత్ర చాలా స్టన్నింగ్,రూత్‌లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో, ప్రేక్షకుల అంచనాలను పెంచింది.
కానీ, రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ మేకర్స్ మౌనంగా ఉండడం అనేది ఫ్యాన్స్ లో టెన్షన్‌గా మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం, మేకర్స్‌తో సహా అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్‌ని, ఈ మార్చ్ మధ్య నుంచి స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని ఇలాంటి పాత్రలో చూస్తుంనందుకు, ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో సినిమాకు ప్రమోషన్స్ ఎంతో ముఖ్యం. కనుక ఈ ప్రమోషన్స్ వీషయంలో కొంత కష్టపడింది అంటే అనుష్క మంచి హిట్ అందుకున్నట్లే.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!