* నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం, హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు * నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదయం 11.35 గంటలకు గో మందిరం( అలిపిరి) సందర్శన, మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగుప్రయాణం . * నేడు ఢిల్లీకి ఏపీ సీఎం…
YSRCP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. అయితే ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి తన బావమరిది శ్రీధర్‌రెడ్డితో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అయితే బావ, బావమరిది మధ్యలో మామ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే మామ వెంకటరమణారెడ్డి తన అల్లుడికి మద్దతుగా నిలబడ్డారు. ఆస్తి కోసం కొడుకు శ్రీధర్ రెడ్డి తనపై హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మారణాయుధాలతో…
CM Jagan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆమె విజయవాడ చేరుకోగా గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడ పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం గొప్ప విషయం అన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం…
What’s Today: • నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్ • నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి • విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇవాళ గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సురేష్.. అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటికి వెళ్లారు మంత్రి.. అయితే, ఆ ఇంట్లో కూర్చుంటున్న సమయంలో.. తుల్లిపడబోయారు.. అప్రమత్తమై వైసీపీ నేతలు.. వెంటనే ఆయన్ను పట్టుకోవటంతో ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి సురేష్.. ఇటీవలే…
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ…
భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు…