* నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం జగన్
* హైదరాబాద్: నేడు ఉదయం 11.30 గంటలకు గాంధీ భవన్‌కు దిగ్విజయ్‌సింగ్.. టి.కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ.. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడనున్న దిగ్విజయ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్
* హైదరాబాద్: నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన
* హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి పిటిషన్లపై హైకోర్టులో విచారణ
* హైదరాబాద్: రేపు ఉదయం ఐఎన్‌టీయూసీ నేత సంజీవరెడ్డి ఇంటికి దిగ్విజయ్‌సింగ్.. ఆయనను కలవనున్న 10 మంది రేవంత్ వర్గం నేతలు
* నంద్యాల: నేడు జూపాడుబంగ్లా మండలం పారమంచాలకు సీఎం జగన్.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
* కడప: నగరంలోని మునిసిపల్ ఉర్దూ బాలుర పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా
* ఏలూరులో నేటి నుండి రెండు రోజులు పాటు రాష్ట్రస్థాయి మట్టి కుస్తీ పోటీలు.. అల్లూరి సీతారామరాజు స్టేడియంలోరాష్ట్రస్థాయి ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు..
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి వేణు
* బాపట్ల: నేడు కొల్లూరు మండలం ఆవుల వారి పాలెం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* తూర్పుగోదావరి జిల్లా : నేడు భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రాజమండ్రిలో పర్యాటన
* అనంతపురం : కళ్యాణదుర్గం మండలo ఈస్ట్ కోడిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* నెల్లూరు జిల్లా: రాష్ట్రమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విశాఖ: నేడు నగరానికి రానున్న ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్….
* విశాఖకు నేడు టీడీపీ అధినేత చంద్రబాబు.. రోడ్డు మార్గం ద్వారా విజయనగరం పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు. ఎయిర్ పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో చంద్రబాబు వెంట వెళ్ళేందుకు టీడీపీ కార్యకర్తలు సన్నాహాలు…
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టిక్కేట్లు విడుదల చేయనున్న టీటీడీ.. జనవరి 2 నుంచి 11వ తేదీకి సంబంధించిన కోటా టికెట్లు రోజుకి 2 వేల చొప్పున విడుదల చేయనున్న టీటీడీ
* శ్రీకాకుళం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి రాజాం వరకూ ర్యాలీ.. రాజాం బహిరంగ సభలో పాల్గొననున్మ చంద్రబాబు.
* నిజమాబాద్ : నేడు జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో షాది ముబరక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న కవిత.
* నిజమాబాద్ : నేడు జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన, వేల్పుర్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి